సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష అందం..

రోజురోజుకు పెరుగుతూ పోతుంది తప్ప అసలు తగ్గడం లేదు.

తన అందాలతో కుర్రాళ్ల గుండెలను గాయం చేస్తుంది.

ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్‌లో ఉన్న ఈ భామ..

తన మెస్మరైజింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్ తన మాయలో పడేస్తుంది.

తాజాగా ఒక ఈవెంట్‌లో రెడ్ శారీలో కనిపించడంతో..

రెడ్ రోజ్‌లా ఉన్న త్రిషని చూసి ఫాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. 

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

కాగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28న రిలీజ్‌కి సిద్దమవుతుంది.