సంపన్నులు, శ్రీమంతులకు టీటీడీ బంపరాఫర్

శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ల ధర నిర్ణయించిన టీటీడీ

సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ ధర కోటి రూపాయలు

శుక్రవారం రోజున సేవా టికెట్ ధర రూ.1.5 కోట్లు

కోటి విరాళంతో.. 25ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం

ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు పాల్గొనే అవకాశం

ఒక్క స్కీమ్ తో రూ.600 కోట్లు.. తిరుమలేశుడికి కాసుల పంట