వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం

శని, ఆదివారాల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

వీఐపీల కోసం కేటాయించిన సమాయాన్ని సామాన్య భక్తులకు కేటాయింపు

సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం

ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు విడుదల

టీటీడీ ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి

స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో అందజేయనున్నారు

టీటీడీ అధికారిక వెబ్‌సైట్లో మాత్రమే దర్శనం టికెట్లు పొందవచ్చు

భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్న టీటీడీ