15 రకాల పంచగవ్య ఉత్పత్తులు

గో ఉత్పత్తులను విక్రయించేందుకు రెడీ 

నమామి పేరిట ఉత్పత్తులు

ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, ఆవుపేడ

డీపీడబ్ల్యూ స్టోర్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ 

పంచ భూతాల సాక్షిగా ఐదు హోమగుండాలు

హెర్బల్‌ సోప్‌ అగరబత్తీలు హెర్బల్‌ షాంపూ హెర్బల్‌ టూత్‌ పౌడర్‌ విభూది నాజిల్‌ డ్రాప్స్‌ హెర్బల్‌ ఫేస్‌ ప్యాక్‌ హెర్బల్‌ ఫ్లోర్‌ క్లీనర్‌ ధూప్‌ చూర్ణం ధూప్‌చూర్ణం సాంబ్రాణి ధూప్‌ కోన్‌ ధూప్‌ స్టిక్స్‌ గో అర్కం పిడకలు కౌడంగ్‌ లాగ్‌

టీటీడీ చైర్మన్‌,  టీటీడీ ఈవో చేతుల మీదుగా ప్రారంభం