ట్విట్టర్ అకౌంట్ యూజర్లకు అలర్ట్..

మీ ట్విట్టర్ అకౌంటుకు బ్లూ టిక్ ఉందా? 

ఏప్రిల్ 1 నుంచి వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ కనిపించదు. 

లెగసీ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ట్విట్టర్ అకౌంట్ల నుంచి తొలగించనుంది.

ట్విట్టర్ తమ బ్లూ టిక్ సేల్స్ పెంచుకోనుంది. 

యూజర్‌బేస్, ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ప్రణాళికలను ప్రకటించింది. 

కంపెనీ ప్రకటించిన కీలక  అప్‌డేట్‌లలో ఒకటి.. 

ట్విట్టర్ బ్లూ సబ్‌స్ర్కిప్షన్ (Twitter Blue Subscription).

ట్విట్టర్ యూజర్లు మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. 

నెలవారీ రుసుమును చెల్లించడం ద్వారా ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫై చేసుకోవచ్చు