ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ యూజర్ల కల నెరవేరుతోంది
ఎప్పటినుంచో ట్విట్టర్‌ను పదేపదే అడుగుతున్న Tweet Edit బటన్ ఫీచర్ త్వరలో వచ్చేస్తోంది.
ఇప్పటివరకూ ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ అందుబాటులో లేదు.
కొత్తగా ఎడిట్ బటన్ వస్తే.. ట్విట్టర్ యూజర్లు ట్వీట్ చేసే ప్రతి ట్వీట్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మీరు ఏదైనా తప్పుగా ట్వీట్ చేసి ఎవరూ చూడలేదులే అనుకుంటే పొరపాటే
మీ ప్రతి ట్వీట్ ఎడిటింగ్ రికార్డు అయిపోతుందని అసలే మర్చిపోవద్దు అంటోంది ట్విట్టర్..
మీరు ఎడిట్ బటన్ ద్వారా మార్చిన ట్వీట్ల రికార్డులన్నింటిని మీకు కిందనే చూపిస్తుంది ట్విట్టర్.
మీరు తప్పుగా ట్వీట్ చేసిన సంగతి మీరు మర్చిపోవచ్చు కానీ, ట్విట్టర్ ఎప్పటికీ మరవదు..
ఈ కొత్త Tweet Edit Button బ్లూ టిక్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.
పూర్తి స్టోరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..