ట్విట్టర్‌కు పోటీగా మరో పోటీదారు  కూ (Koo) యాప్ అదిరే ఆఫర్ ప్రకటించింది.

ట్విట్టర్ యూజర్ల కోసం పెయిడ్  బ్లూ టిక్ (Blue Tick) వెరిఫికేషన్‌ ఉంది 

ఇప్పుడు ట్విట్టర్‌కు పోటీగా కూ (Koo) యాప్  ఉచితంగా వెరిఫికేషన్ అందించనుంది. 

ప్రముఖ వ్యక్తులందరికి ఉచితంగా  లైఫ్ టైమ్ వెరిఫికేషన్ అందించనుంది.  

కూ యాప్ అకౌంట్లకు ఎల్లో టిక్‌ (Yellow Tick)తో వినియోగదారు ప్రొఫైల్‌ను అందించనుంది. 

ఫ్రీ లైమ్‌టైమ్ వెరిఫికేషన్.. ప్రముఖ వ్యక్తులు, క్రియేటర్లందరికి అందుబాటులో ఉంటుంది. 

కూ ప్లాట్‌ఫారంపై ఐడెంటిటీ ఐకాన్‌గా  అర్హత పొందిన ప్రముఖ వ్యక్తులందరికీ  ఉచితంగా లైఫ్ వెరిఫికేషన్ 

మైక్రోబ్లాగింగ్ 2.0 అనుభవాన్ని  క్రియేట్ చేసేందుకు గత 3 ఏళ్లుగా  ప్రయత్నాలు చేస్తోంది.

100+ దేశాల నుంచి 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో రెండవ అతిపెద్ద మైక్రోబ్లాగ్ అవతరించనుంది.

ఉచితంగా అందించే ఫీచర్‌పై ఎప్పటికీ  ఎలాంటి ఛార్జ్ విధించమని  కంపెనీ స్పష్టం చేసింది