ట్విట్టర్ యూజర్లు తమ ప్లాట్‌ఫారమ్‌ను విడిచి మరో కొత్త ప్లాట్   ఫారంకు మారిపోతున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

ట్విట్టర్ యూజర్లు తమ ప్లాట్‌ఫారమ్‌ను విడిచి మరో కొత్త ప్లాట్   ఫారంకు మారిపోతున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్న కొద్ది రోజుల తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు.

ఇతర ఫీచర్ల వినియోగంపై యూజర్ల నుంచి 8 డాలర్లు వసూలు చేస్తున్నట్టు మస్క్ ప్రకటించాడు.

వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించడం వంటి నిర్ణయాలపై చాలా మంది యూజర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలని నిర్ణయించుకున్నారు. 

Reddit వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నప్పటికీ.. ట్విట్టర్ యూజర్లు చాలామంది మాస్టోడాన్‌ కు మారిపోతున్నట్టు సమాచారం.

గత వారమే 2లక్షల 30వేల మంది కొత్త యూజర్లు మాస్టోడాన్‌లో చేరారని ప్లాట్‌ఫారమ్ బృందం తెలిపింది.

వారందరూ ట్విట్టర్ వినియోగదారులా కాదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.  

మాస్టోడాన్ అంటే ఏంటి? సర్వర్లు ఎలా పనిచేస్తాయంటే?