ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది

భారత్ లోనూ త్వరలో లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ధర రూ.10లక్షల కంటే తక్కువగా ఉండే అవకాశం

ఈ కారుకి కేవలం రెండు డోర్స్ మాత్రమే ఉండనున్నాయి

చైనాకు చెందిన వులింగ్ గ్లోబల్ కంపెనీతో కలిసి విడుదల

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది

హాంగ్‌గ్వాంగ్‌ మినీ ఈవీను పోలి ఉంటుంది

ఈ కారులో 20కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఉంటుంది

ఈ కారు వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం

ప్రస్తుతం భారత్‌లో చౌకైన ఎలక్ట్రిక్‌ కారు టాటా టిగోర్‌ ఈవీ