కరోనా పేషెంట్లకు మరో 2 మందులను సూచించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తీవ్రమైన అనారోగ్యం, ప్రాణాపాయం నుంచి రోగులను కాపాడొచ్చన్న WHO

రోగులకు కాసిరివిమాబ్, బారిసిటినిబ్ మందులు వాడితే ప్రయోజనం

సాధారణంగా ఈ రెండు మందులను కీళ్లనొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు

ఈ ఔషధం వాడితే సైడ్ ఎఫెక్ట్‌, రోగి ప్రాణాలకు ముప్పు ఉండదన్న సైంటిస్టులు

రెండు మందులను కలిపి వాడవద్దు

4వేల మంది సాధారణ, తీవ్రమైన రోగులపై 7సార్లు ట్రయల్

ఫలితాల ఆధారంగా ఈ రెండు మందులు సిఫార్సు చేసిన WHO