పాముపై ప్రతీకారం తీర్చుకున్న రెండేళ్ల పాప

తనను కాటేసిన పాముని కసిదీరా కొరికి కొరికి చంపేసిన రెండేళ్ల చిన్నారి

టర్నీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన

ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా పాప పెదవిపై కాటేసిన పాము

పాము కాటేయడంతో కోపంతో ఊగిపోయిన పాప

నన్నే కాటేస్తావా అంటూ పాముని నోట్లో పెట్టుకుని కసిదీరా కొరికింది

దాంతో పాము చనిపోయింది

పాపను ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లి

సకాలంలో పాము కాటుకు విరుగుడు మందు ఇచ్చిన డాక్టర్లు

ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి, క్రమంగా కోలుకుంటున్న పాప