తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను వివిధ పేర్లతో పిలుచుకుంటారు.

మరి తొమ్మిది రోజులపాటు సాగే  ఈ బతుకమ్మ పండుగలో  ఏ రేజు ఏ బతుకమ్మను పేరుస్తారో  ఇక్కడ తెలుసుకుందాం.

ఎంగిలిపూల బతుకమ్మ (1వ రోజు)

అటుకుల బతుకమ్మ (2వ రోజు)

ముద్దపప్పు బతుకమ్మ (3వ రోజు)

నానబియ్యం బతుకమ్మ (4వ రోజు)

అట్ల బతుకమ్మ (5వ రోజు)

అలిగిన బతుకమ్మ (6వ రోజు)

వేపకాయల బతుకమ్మ (7వ రోజు)

వెన్నముద్దల బతుకమ్మ (8వ రోజు)

సద్దుల బతుకమ్మ (9వ రోజు)