భారత్ లో ప్రతి ఏటా దాదాపు 45వేల మంది పిల్లలు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు

వీళ్లలో 70శాతం మందికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది

30 శాతం మందిలో వారి జీవిత కాలంలో

ఎప్పుడో ఒకప్పుడు క్యాన్సర్ తిరగబెట్టే ప్రమాదం

చిన్నప్పుడు 20 ‘గ్రే’ల కంటే ఎక్కువగా రేడియేషన్‌కు గురైనా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం

తరుచుగా పిల్లల్లో కనిపించే క్యాన్సర్లు

లుకేమియా, బ్రెయిన్‌, స్పైనల్‌ కార్డ్‌ ట్యూమర్స్‌

న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్‌ ట్యూమర్‌, లింఫోమా

బోన్‌ క్యాన్సర్‌, రాబ్డోమయోసార్కోమా, రెటీనో బ్లాస్టోమా

కొంతలో కొంత ఉపశమనం ఏమిటంటే..

కొంతలో కొంత ఉపశమనం ఏమిటంటే..