యూకేలో క్రిస్మస్ వేడుకలో ఈ వింత ఆచారం మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు

అయితే యూకేలో క్రిస్టమస్ వేడుకలలో ఒక వింత ఆచారం పాటిస్తారు 

అదే గుర్రం పుర్రెల ఊరేగింపు

గుర్రం పుర్రెలను ఒక కర్రకు తగిలించి చుట్టూ వస్త్రాలని కప్పి ఊరేగిస్తారు

వస్త్రాల లోపల ఒకరు లేదా ఇద్దరు కర్రను పట్టుకొని వీధుల వెంట తిరుగుతారు

గుర్రం పుర్రెతో ఇంటింటికీ వెళ్లి పాటలు పాటలు డాన్సులు చేస్తూ ఊరేగిస్తారు

ఇక్కడి క్రైస్తవులు యేసుప్రభు తల్లిగా ఆ గుర్రం పుర్రెను భావిస్తారట

1800లో మొదలైన ఈ ఆచారం భక్తిశ్రద్దలతో నేటికీ కొనసాగుతుంది