కోవిడ్ మహమ్మారిగా మారి అనే రూపాలుగా మారి హడలెత్తిస్తోంది.

డెల్టా వేరియంట్ అంటూ భయపెట్టింది..

ఒమిక్రాన్ అంటూ హడలెత్తించింది..

ఇప్పుడు తాజాగా.. కోవిడ్ మరో కొత్త వేరియంట్ గా మారింది...!!

అదే.. కరోనా కొత్త వేరియంట్..  ‘లస్సా ఫీవర్’..

యూకేలో లస్సా ఫీవర్ తో ముగ్గురు మృతి వార్తలతో మరోసారి భయాందోళనలు..

యూకేలో 2009లోనే రెండు లస్సా కేసులు నమోదయ్యాయి..తాజాగా మరో మూడు కేసులు నమోదు..

ఈ వైరస్ బారిన పడిన ఎలుకలు ఆహార పదార్థాలపై మలమూత్ర విసర్జన చేసినప్పుడు ఆ ఆహారాన్ని తీసుకున్న మనుషులకు లస్సా వైరస్ సోకుతుందని డబ్ల్యూహెచ్ వో వెల్లడి

‘లస్సా ఫీవర్’ సోకితే జ్వరం, ఛాతి నొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పి, తలనొప్పి ఉంటుందంటున్న నిపుణులు..

ప్రతి సంవత్సరం లక్ష నుంచి 3 లక్షల మందికి లస్సా ఫీవర్ బారిన పడుతుంటారని..సీడీసీ అంచనా..

1969లో నైజీరియాలోని లస్సానే అనే ప్రాంతంలో వెలుగులోకి రావటంతో ఈ వేరియంట్ కు ‘లస్సా వైరస్’ అనే పేరు పెట్టారు..

లస్సా వైరస్ ను గుర్తిస్తే..రిబావిరిన్ అనే యాంటీ వైరల్ డ్రగ్ బాగానే పని చేస్తుందంటున్న నిపుణులు..