జెలెన్ స్కీ.. యుక్రెయిన్ అధ్యక్షుడు కాకముందు టీవీ స్టార్ కమెడియన్... తన కామెడీ టీవీ షోతో పాపులర్ అయ్యారు.

జెలెన్ స్కీ.. లా డిగ్రీ చేశారు. కానీ ఆయన ఆ రంగంలో ఎప్పుడూ పని చేయలేదు

జెలెన్ స్కీ అనుకోకుండా అధ్యక్షుడిగా 2019 ఎన్నికల్లో  ఎన్నికయ్యారు.

జెలెన్ స్కీ.. 2019 ఎన్నికలలో 73శాతం ఓట్లతో గెలిచారు

పాఠశాల ఉపాధ్యాయుడిగా కూడా జెలెన్ స్కీ పనిచేశారు

రాజకీయాల్లోకి రాక ముందు.. జెలెన్‌స్కీ.. ఒక నటుడు, హాస్యనటుడుగా సుపరిచితం

జెలెన్ స్కీ అవినీతి ఆరోపణలు  కూడా ఎదుర్కొన్నారు

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ రష్యాతో వివాదాన్ని ముగిస్తామని జెలెన్ స్కీ హమీ ఇచ్చారు.

జెలెన్స్కీ అధ్యక్షుడు అయ్యాక.. ఈయన్ను యుక్రేనియన్ డొనాల్డ్ ట్రంప్ అని పిలిచేవారు

2003లో ఒలెనా జెలెన్స్కాతో జెలెన్స్కీకి వివాహం జరిగింది.. జెలెన్స్కీకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.