వెల్లుల్లి... వింటర్ హెర్బల్ మెడిసిన్!

ప్రతి వంటింట్లో ఉండే వెల్లుల్లి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది

రోజూ ఆహారంలో వెల్లుల్లి తీసుకుంటే ఈ హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి

దగ్గు, జలుబును నియంత్రిస్తుంది

బరువు తగ్గడంలో సాయపడుతుంది

శ్వాస సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది

రక్తపోటు (బీపీ) అదుపులో ఉంచుతుంది

గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గిస్తుంది

శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది

చర్మం, జుట్టు సంరక్షణలో తోడ్పడుతుంది