అక్టోబరు 2 శాస్త్రి జయంతి

భారతదేశ రెండవ ప్రధాని

1964 జూన్ 9 నుంచి 1966, జనవరి 11 మధ్య బాధ్యతలు

1966లో (మరణానంతరం) భారతరత్న

1930 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న శాస్త్రి

స్వాతంత్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్ష

1966 జ‌న‌వ‌రి 11న సోవియట్ యూనియన్‌లో శాస్త్రి

భార‌త్‌-పాక్ యుద్ధం ముగిసిన‌ తర్వాత ఈ ప‌ర్య‌ట‌న

ఆ రోజే తాష్కెంట్‌లో  లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి మృతి

మ‌ర‌ణంపై ఇప్ప‌టికీ  అనేక అనుమానాలు