అకస్మాత్తుగా బరువు పెరిగితే ఆలోచించాల్సిందే

పలు కారణాల వల్ల అకస్మాత్తుగా బరువు పెరుగుతారు

కొన్నింటిని అదుపులో ఉంచుకోవాలి

రోజూ ఎంత తింటున్నారో అంచనా వేయాలి

మంచి ఆహారమైనా మోతాదులోనే తినాలి

వ్యాయామం అధికంగా చేసి, అధికంగా తినొద్దు

ప్రతి రోజు తగినంత నీరు తాగాలి

బ్రేక్​ఫాస్ట్ తగినంత తీసుకోవాలి

రాత్రిపూట అధికంగా తినకూడదు

ఉప్పును అధికంగా వాడకూడదు