జూన్ మొదటి వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
9 అవర్స్ (తెలుగు వెబ్-సిరీస్)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జూన్ 2
జనగణమన (మలయాళం)
నెట్‌ఫ్లిక్స్, జూన్ 2
అశోకవనంలో అర్జున కల్యాణం
ఆహా, జూన్ 3
ది పర్‌ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్) నెట్‌ఫ్లిక్స్, జూన్ 3
సర్వైవింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్) నెట్‌ఫ్లిక్స్, జూన్ 3
ది బాయ్స్ (వెబ్ సిరీస్)
అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 3
ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్ సీజన్ 3) ఎంఎక్స్ ప్లేయర్, జూన్ 3
బెల్‌ఫాస్ట్ (హాలీవుడ్)
బుక్ మై షో, జూన్ 3