యూపీఐతో చెల్లింపులా? అస్సలు చేయకూడని పొరపాట్లు

అధికారిక యాప్‌ స్టోర్లలోని బ్యాంకులకు చెందిన అఫీషియల్ యూపీఐ యాప్స్‌ను మాత్రమే వినియోగించాలి. 

ఇతరుల ఊహకు అందని విధంగా యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి. 

బర్త్ డే, ఫోన్‌ నెంబర్లతో పోలిన నెంబర్లను యూపీఐ పిన్‌గా అస్సలు వాడొద్దు.

యూపీఐతో చెల్లింపులు జరపాలంటే పిన్ తప్పనిసరి.

కాబట్టి.. పిన్ నెంబర్ ఎవరితోనూ పంచుకోవద్దు. 

నమ్మకస్తులు, స్నేహితులకైనా సరే ఎట్టిపరిస్థితుల్లోనూ మీ పిన్ నెంబర్ చెప్పొద్దు. 

డబ్బు ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వారి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. 

పేరు, యూపీఐ ఐడీ, ఇతర సంబంధిత వివరాలు సరైనవో కావో పరిశీలించుకోవాలి.

యూపీఐ పిన్ నెంబర్, అకౌంట్ వివరాలు కోరుతూ..

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు, ఎస్ఎంఎస్ లకు స్పందించకపోవడమే మంచిది. 

అధికారిక యాప్‌ స్టోర్లలోని బ్యాంకులకు చెందిన అఫీషియల్ యూపీఐ యాప్స్‌ను మాత్రమే వినియోగించాలి.