కరోనా చికిత్సలో మరో ముందడుగు

కరోనా చికిత్సకు టాబ్లెట్ వచ్చేసింది

తొలి మాత్రకు అమెరికా ఆమోదం

కరోనా లక్షణాలున్నవారికి ఈ ట్యాబ్లెట్లను అత్యవసరంగా వాడొచ్చు

భారత్ లోనూ ట్యాబ్లెట్ల వాడకంపై కొనసాగుతున్న చర్చలు

కరోనాపై మానవ పోరాటంలో మరో మైలురాయి