అమెరికాలో హెచ్5 ఎన్1 బర్డ్‌ఫ్లూ తొలి కేసు

కొలరాడోలోని వ్యక్తికి వ్యాధి సోకింది

ఏవియన్ ఇన్ ఫ్లూయాంజా-ఏ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ

వ్యాధి సోకిన వ్యక్తి కోళ్ల  పరిశ్రమలో పని చేస్తున్నట్లు గుర్తించారు

కోళ్ల  పరిశ్రమలో అతనికి బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని భావిస్తున్నారు

వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో అతనికి చికిత్స

గతేడాది అమెరికా పౌల్ట్రీ కేంద్రాల్లో హెచ్5 ఎన్1 వ్యాధి సోకింది

హెచ్‌5ఎన్‌1 మ‌నుషుల‌కు సోక‌డం ఇది రెండో కేసు

తొలి కేసు బ్రిట‌న్‌లో 2021 డిసెంబ‌ర్‌లో న‌మోదు

పెరటి పక్షులు, అడవి పక్షుల్లో హెచ్5ఎన్1 వైరస్ లు