బ్యాగ్స్‌లో ఉండే వాటితో టీ తయారు చేసుకుని తాగటం వల్ల అనారోగ్యం
మైక్రో ప్లాస్టిక్‌తో తయారయ్యే ఈ టీ బ్యాగులను వినియోగించటం వల్ల
నానో ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి
వేడి పాలు, నీళ్లల్లో ముంచినప్పడు ప్రమాదకరమైన రసాయనాలు చేరతాయి
వాటిని సేవిస్తే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం
కార్సినోజెన్ల జాబితాకు చెందిన ఈ రసాయనాల వల్ల క్యాన్సర్ కలిగే అవకాశం
కంటికి ఈ కార్బినోజెన్లు కనిపించకపోయినప్పటికీ
బ్యాగ్ టీ లో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు
టీ పొడి వేసుకుని టీ తాగడం ఉత్తమం