గ్రాండ్ డెకరేషన్ చేసిన పెళ్లి మండపం..

చుట్టాలు..స్నేహితులతో సందడి సందడిగా ఉంది..

పెళ్లిమండంలోకి ఎంట్రీ ఇచ్చిన మెడికల్ సిబ్బంది..

వ్యాక్సిన్లు వేయించుకున్నారా? లేదంటే వేసేస్తాం అంటున్న ఆరోగ్య కార్యకర్తలు..

వివాహం మండపాల్లో వ్యాక్సిన్లు వేయాలని అహ్మదాబాద్ మున్సిపల్  వినూత్న ఆలోచన..

పెళ్లి మండపాల్లోనే వ్యాక్సిన్లు వేస్తున్న మెడికల్ సిబ్బంది..