వినయంగా వైష్ణవి చైతన్య..

షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో పాపులర్ అయింది వైష్ణవి చైతన్య.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి హీరోయిన్ గా ఇప్పుడు బేబీ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది వైష్ణవి. 

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో బేబీ సినిమా తెరకెక్కుతుంది. 

తాజాగా బేబీ సినిమా మూడో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగగా వైష్ణవి ఇలా పద్దతిగా మెప్పించింది.