షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య..
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించింది.
ఇప్పుడు బేబీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతుంది.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు.
హీరోయిన్గా పరిచయం అవుతూనే బలమైన పాత్రని ఎంచుకుంది.
ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.
జులై 14న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్న వైష్ణవి చైతన్య..
హొయలు పోతు ఫోటోలకు ఫోజులిస్తుంది.