బర్త్‌డే స్పెషల్.. థాయిలాండ్‌లో
స్విమ్మింగ్ ఫూల్‌లో
వరలక్ష్మి శరత్‌కుమార్
తెలుగు, తమిళ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన బర్త్ డేకి థాయిలాండ్ చెక్కేసింది. అక్కడ ఓ స్విమింగ్ ఫూల్ లో ఎంజాయ్ చేస్తూ ఇలా ఫొటోలని షేర్ చేసింది.