నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లికి తనే స్వయంగా శుభలేఖలు పంచుతోంది... ఫొటోలు వైరల్

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లికి తనే స్వయంగా శుభలేఖలు పంచుతోంది... ఫొటోలు వైరల్

కోలీవుడ్, టాలీవుడ్ లో తన స్నేహితుల్ని తనే స్వయంగా వెళ్లి, కలిసి ఆహ్వానాలు అందిస్తోంది.

ఈ ఏడాది మార్చిలో నికోలాయ్ సచ్‍దేవ్‍తో నిశ్చితార్థం చేసుకుంది.

వచ్చే నెల 2న గ్యాలరిస్ట్ నికొలాయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి వివాహం జరగనుంది.

థాయ్‌లాండ్‌ దేశంలో పెళ్లి జరుగనుంది

ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్‍ను చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం.