హీరోయిన్ రేంజ్ లో ఉండి విలన్ పాత్రలు చేస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్..

నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీబిజీగా ఉంది.

కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలు హీరోయిన్ గా చేసినా ఆ తర్వాత విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయింది.

ఎక్కువగా పద్దతిగా ఫొటోలు పోస్ట్ చేసే వరలక్ష్మి అప్పుడప్పుడు మాత్రం కొంచెం హాట్ గా ఫోజులిస్తూ ఫొటోలు పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఇలా బీచ్ లో వైట్ షర్ట్, షార్ట్ నిక్కర్ లో హాట్ లుక్స్ తో ఫోజులిచ్చింది వరలక్ష్మి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.         

ఈ ఫొటోలు చూసిన వాళ్లంతా హీరోయిన్ రేంజ్ లో ఉండి ఎందుకు విలన్ పాత్రలు చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.