తెలుగు, కన్నడ, తమిళ్ లో పలు సినిమాలు చేసింది వితికా షేరు. 

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత పాపులర్ అయింది. 

పెళ్లి తర్వాత సినిమాలు మానేసినా టీవీ షోలు, యూట్యూబ్, సోషల్ మీడియాతో ఫేమ్ లోనే ఉంటుంది

భర్త వరుణ్ సందేశ్ తో కలిసి బిగ్‌బాస్ లో కూడా పాల్గొంది వితికా.  

గత ఆరు నెలలుగా డైట్ మైంటైన్ చేస్తూ, బాడీ మీద ఫోకస్ చేసిన వితికా తాజాగా తన కొత్త లుక్ ఫోటోలని షేర్ చేసింది. 

వితికా కొత్త లుక్ లో బాడీ పర్ఫెక్ట్ గా, ఫిట్ గా ఉన్న పేస్ లో మాత్రం చాలా చేంజ్ వచ్చింది. 

వితికా కొత్త లుక్స్ ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.