తుదిశ్వాస విడిచిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్

8 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్

వరుణ్ సింగ్ మృతితో మొత్తం 14కు చేరిన మృతుల సంఖ్య

వరుణ్ సింగ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం