ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ ఫీజు వసూలు

పార్కింగ్‌ వసూళ్లపై భక్తుల ఫిర్యాదు

పార్కింగ్‌ అక్రమ వసూళ్లకు చెక్‌ పెట్టిన ఈవో రమాదేవి

భక్తుల వేషంలో వెళ్లి ఆకస్మిక తనిఖీ

రూ.50 బదులు రూ.80 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్‌

పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ రద్దు చేసిన ఈవో రమాదేవి

కాంట్రాక్టర్‌ లక్ష్మయ్యపై పోలీసులకు ఫిర్యాదు

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్న ఈవో రమాదేవి