వీనస్‌పై జీవరాశి మనుగడకు అవకాశముందా?

శుక్రయాన్‌ ప్రయోగం తర్వాత నిజమో కాదో తేలిపోనుంది

శుక్రుడు సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉంటాడు

వీనస్‌ కార్బన్‌ డై యాక్సైడ్‌తో నిండిపోయి ఉంటుంది

462 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిప్పుల కొలిమిని తలపిస్తుంది

తాజాగా జీవరాశికి ఆస్కారం ఉందనే వాదన

ఇస్రో శుక్రయాన్‌ ప్రయోగం చేయాలని నిర్ణయం

వీనస్‌పై ఫాస్ఫీన్‌ గ్యాస్‌ను గుర్తించడం ఆశ్చర్యపరిచింది

భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్ఫీన్‌ కనుగొనడం ఇదే మొదటిసారి

శుక్రగ్రహం పరిమాణంలో భూమికి సమానంగా ఉంటుంది