కోలీవుడ్ స్టార్ విఘ్నేష్ శివన్, నయనతార..

గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నేడు విఘ్నేష్ బర్త్ డే కావడంతో..

నయన్ మరియు ఆమె ఇద్దరు పిల్లలు కలిసి..

విఘ్నేష్ బర్త్ డే గ్రాండ్‌గా చేశారు.

ఆ ఫోటోలను విఘ్నేష్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

ఇక నయన్.. విఘ్నేష్‌కి ముద్దు ఇస్తున్న ఫోటోలను షేర్ చేసింది.