సౌత్ యాక్ట్రెస్ విమలా రామన్..

తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

సౌత్‌లోని అన్ని భాషల్లో నటించిన ఈ భామ..

తెలుగులోకి 'ఎవరైనా ఎప్పుడైనా' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

జపతిబాబు పక్కన గాయం 2, చట్టం సినిమాలో కూడా నటించింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ..

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఒంపుసొంపులు ఒలికిస్తూ..

కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.