7,000 ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెట‌ర్‌ కోహ్లీ

శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌

కోహ్లీ 46 బంతుల్లో 55 ప‌రుగులు

వ్య‌క్తిగ‌త స్కోరు 12 ప‌రుగుల వ‌ద్ద రికార్డు

233 మ్యాచుల్లో 7,000 ప‌రుగులు

5 శ‌త‌కాలు, 49 అర్ధ‌ శ‌త‌కాలు

ఇప్ప‌టికే ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లీ

కోహ్లీ త‌రువాత శిఖ‌ర్ ధావ‌న్‌(6,536)

ఆ తర్వాత డేవిడ్ వార్న‌ర్(6,189), రోహిత్ శ‌ర్మ‌(6,063)