ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన రికార్డు

మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌

ఆర్సీబీ ఓపెనర్‌గా బ‌రిలోకి దిగిన కోహ్లీ

వ్య‌క్తిగ‌త స్కోరు 30 వ‌ద్ద ఓ రికార్డు

ఐపీఎల్‌లో 100వ సారి "30 ఫ్ల‌స్" మార్క్‌ దాటిన కోహ్లీ

ఆ ఘనత సాధించిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర

విరాట్ కోహ్లీ 221 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌నత‌

ఆ త‌రువాత శిఖ‌ర్ ధావ‌న్ 209 ఇన్నింగ్స్‌ల్లో 91 సార్లు

డేవిడ్ వార్న‌ర్ 167 ఇన్నింగ్స్‌ల్లో 90 సార్లు

రోహిత్ శ‌ర్మ 227 ఇన్నింగ్స్‌ల్లో 85 సార్లు