బ్లాక్ సూట్‌లో
అల్ట్రా స్టైలిష్‌గా
విశ్వక్‌సేన్
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ త్వరలో దీపావళికి ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా బ్లాక్ సూట్‌లో అల్ట్రా స్టైలిష్‌గా అదరగొట్టాడు విశ్వక్.