‘బీ12’ శరీరానికి సత్తువను ఇస్తుంది

‘బీ12’ నీరసాన్ని పోగొడుతుంది

కణాల స్థాయిలో నాడులను పరిరక్షిస్తుంది

రోజుకు 2.4 మైక్రోగ్రాముల  విటమిన్ బీ12 అవసరం

గొర్రె, మేక మాంసంలో ‘బీ12’ అధికం

‘బీ12’ కోసం పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి

కోడి గుడ్లలో విటమిన్  ‘బీ12’ ఉంటుంది

సాల్మన్ ఫిష్‌లోనూ ‘బీ12’ అధికం

ఫోర్టిఫైడ్ ఫుడ్ తినాలి

ఆర్గాన్ మీట్ తీసుకోవాలి