విటమిన్ డీ తక్కువైతే చిన్న పిల్లల్లో రికెట్స్‌కి దారి తీస్తుంది

పెద్దవారిలో ఎముకలు పెళుసుబారుతాయి

బ్రెస్ట్, కొలోన్, ప్రోస్టేట్ కాన్సర్, హార్ట్ డిసీజ్, డిప్రెషన్ తలెత్తుతాయి

అలసట, నొప్పులు, మెట్లు ఎక్కలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి

కింద కూర్చుని లేచేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది

విటమిన్‌ డీ లోపిస్తే పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి

కాలేయం, మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు డీ విటమిన్‌ లోపాన్ని ఎదుర్కొంటారు

ఆహారం సక్రమంగా తీసుకోకపోవడమూ డీ విటమిన్ లోపానికి కారణం

 సూర్యరశ్మి తగినంతగా అందకపోతే విటమిన్ డీ లోపం ఏర్పడుతుంది

శరీరంలో విట‌మిన్ డీ ఎక్కువైనా సమస్యలు తప్పవు