విటమిన్ డీ మన దేహానికి చాలా అవసరం
అది లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్య
లు
రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డీ అవస
రం
విటమిన్ డీ లోపిస్తే మధుమేహ ముప్పు
విటమిన్ డీ ఇన్సులిన్ సెన్సిటివిటీ
ని పెంచుతుంది
విటమిన్ డీ లోపిస్తే పాంక్రియాస్ నుంచి ఇన్సులిన
్ విడుదల నిదానం
విటమన్ డీ 50 ఎన్ఎంవోఎల్ కన్నా తక్కువ ఉంటే ముప్పు
మరెన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి