వివో (Vivo) నుంచి వరల్డ్ ఫస్ట్ డ్రోన్ కెమెరా  ఫోన్ 2023 వచ్చేస్తోంది.

వివో డ్రోన్ కెమెరా లాంచ్ డేట్ ఎప్పుడంటే? 

ఫుల్ స్పెషిఫికేషన్ల గురించి  ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. 

ఈ 5G సపోర్ట్ స్మార్ట్‌ఫోన్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ ఫోన్ డ్రోన్ కెమెరా గాల్లో చక్కర్లు  కొడుతూ ఫొటోలు తీస్తుంది. 

వీడియోలు క్యాప్చర్ చేయగలదు. 

గాల్లో ఎగిరే డ్రోన్ మాదిరిగానే ఈ ఫోన్ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. 

ఈ డ్రోన్ కెమెరాలో నాలుగు ఫ్యాన్లు ఉంటాయి. 

ఏరియల్ వ్యూలో మీకు నచ్చిన విధంగా  ఫొటోలను తీసుకోవచ్చు. 

ఈ డ్రోన్ కెమెరా స్మార్ట్‌ఫోన్ భారత్‌లో  ఎప్పుడు లాంచ్ కానుందంటే?