'రాధేశ్యామ్' సినిమా మార్చ్ 11న రిలీజ్ అవ్వబోతుంది.

'రాధేశ్యామ్' సినిమాకి ఒక్కో భాషలో ఒక్కొక్క సెలబ్రిటీ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.

‘రాధేశ్యామ్’ సినిమాకి హిందీలో అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

‘రాధేశ్యామ్’ సినిమాకి తెలుగులో డైరెక్టర్ రాజమౌళి వాయిస్ ఇవ్వనున్నారు.

కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ అన్న హీరో శివ రాజ్‌కుమార్ చేత 'రాధేశ్యామ్‌'కి వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారు.

మలయాళంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'రాధేశ్యామ్'కి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.

తమిళ్‌లో 'రాధేశ్యామ్‌'కి ఎవరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారో ఇంకా ఫైనల్ అవ్వలేదు.