దాదాపుగా ప్రతి ఇంట్లో ఎక్కడో చోట గోడకి గడియారం కనిపిస్తుంది

గోడ గడియారం ఎక్కడ ఉండాలో వాస్తు శాస్త్రంలో నియమాలుంటాయి

గ‌డియారాన్ని ఎక్కడ ప‌డితే అక్క‌డ ఉంచితే  ఇంట్లో నెగిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుందట

దీంతో ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య స‌మస్య‌లు పెరుగుతాయట

ఇంట్లో తూర్పు, ప‌డ‌మ‌ర, ఉత్త‌ర దిశ‌ల్లో మాత్ర‌మే గ‌డియారాన్ని ఉంచాలట

ఇలా అమ‌ర్చ‌డం వ‌ల్ల ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పాస్ అవుతుందట

తద్వారా అనుకున్న ప‌నులు సక్రమంగా జరిగి ప్రశాంతత ఉంటుందట

ఇంట్లో చెడిపోయిన గ‌డియారాలు, ఆగిపోయిన గడియారాలు ఉండకూడదట