పంజాబీ భామ వామిక గబ్బి..

హిందీ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టింది.

ప్రధానంగా హిందీ, పంజాబీ సినిమాలో నటించే ఈ భామ..

పలు సౌత్ సినిమాల్లో కూడా నటించింది.

తెలుగులో సుధీర్ బాబు 'భలే మంచి రోజు' సినిమాలో నటించింది.

సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌తో ఫుల్ బిజీగా ఉండే ఈ భామ..

సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

తాజాగా టైట్ అవుట్ ఫిట్‌లో సోయగాలు ట్రీట్ ఇచ్చింది.