మనసుకు నచ్చిన వాళ్లతో మాటామంతీ కలపాలంటే కాస్త బెరుకు సాధారణమే. ఫస్ట్ ఇంప్రెషన్ ఉండాలి నెగెటివ్‌గా అనిపించకూడదు. సంభాషణ పేలవం కాకూడదని తాపత్రయపడేవాళ్లకి ఈ సూచనలు బాగా పనిచేయొచ్చు.

మొదటిసారి మాటలు కలపాలంటే..

మనసుకు నచ్చిన వాళ్లతో మాటామంతీ కలపాలంటే కాస్త బెరుకు సాధారణమే. ఫస్ట్ ఇంప్రెషన్ ఉండాలి నెగెటివ్‌గా అనిపించకూడదు. సంభాషణ పేలవం కాకూడదని తాపత్రయపడేవాళ్లకి ఈ సూచనలు బాగా పనిచేయొచ్చు.

మొదటిసారి మాటలు కలపాలంటే..

మీ కంటికి నచ్చిన ప్రొఫైల్ అనిపించినప్పుడు మీరు కూడా ఓపెన్ గా ఉండండి. అవతలి వ్యక్తికి మీరేంటో తెలిసినప్పుడే ఎదురుచూస్తున్న క్వాలిటీని ఎంపిక చేసుకోగలుగుతారు.

ఓపెన్ అవండి.. 

ప్రతి ఒక్కరూ రిసొల్యూషన్ సెలక్ట్ చేసుకుంటారు. కానీ ఫాలో అవరు. కాకపోతే దాని గురించి మాట్లాడి ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే తీసుకురావచ్చు.

న్యూ ఇయర్ రిసొల్యూషన్:

సెలవు సమయాల్లో మ్యూజిక్ ప్లేలిస్టులు అరేంజ్ చేసుకుని స్పెషల్ మ్యూజిక్ వింటుండండి. దానిని బట్టి మీకు నచ్చేవి, నచ్చనివి తెలిసిపోతాయి.

ఇష్టమైన.. ఇష్టం కాని పాటలు

ఎదుటి మనిషిలో మీకు నచ్చిన చిన్నపాటి విషయమైనా చెప్పేసేయండి. ఎదుటివ్యక్తి నుంచి వచ్చే కాంప్లిమెంట్లు సంభాషణను మరింత ముందుకుతీసుకెళ్తాయి.

కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి:

ఎలా ఎంజాయ్ చేస్తారని అడగండి.. వీలైతే మీరు జరుపుకునే పార్టీకి ఇన్వైట్ చేయండి. ఫ్యామిలీ పార్టీలేమైనా ఉంటే వాటిలో ప్రత్యేకత గురించి చర్చించండి.

 హాలీడే ప్లాన్ అడగండి:

లైఫ్ లో చేసిన మొదటి పనుల గురించి మాట్లాడండి. మొదట చూసిన సినిమా, ఫస్ట్ అందుకున్న గిఫ్ట్, వేకేషన్ కు వెళ్లిన ప్రదేశం, మీ ఫస్ట్ సక్సెస్ లాంటివి షేర్ చేసుకోండి.

ఫస్ట్ చేసిన పనులు:

ఎదుటివాళ్లు ఊహించని ఏదో ఒక విషయం చేసి ఆశ్చర్యపరచండి.

సర్‌ప్రైజ్ ఇవ్వండి

మన గురించి అన్నీ తెలియాలనుకుని నెగెటివ్ విషయాలు కూడా చెప్పేయకండి. కొన్నిసార్లు ఎదుటివారి మనసుని కించపరిచే అవకాశం ఉంది.

పాజిటివ్ గా మాట్లాడండి: