క్రెడిట్ కార్డు యూజర్లకు  హెచ్చరిక

ఈ తప్పులు అస్సలు  చేయొద్దు

క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయకండి

భారీగా  వడ్డీ పడుతుంది

విదేశాల్లో క్రెడిట్ కార్డుకు బదులు ప్రిపెయిడ్ కార్డు వాడండి

క్రెడిట్ కార్డు లిమిట్ కంటే 30శాతం ఎక్కువ వాడితే సిబిల్ స్కోరు తగ్గుతుంది

మినిమం పేమెంట్ ద్వారా మన అసలు అలాగే మిగిలిపోతుంది

కాబట్టి పూర్తి బాకీ చెల్లించడం ఉత్తమం

క్రెడిట్ కార్డు ద్వారా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోకండి

ఇతరుల అవసరాలకు మీరు క్రెడిట్ కార్డు తీసుకోకండి