వాట్సాప్ యూజర్లకు అలర్ట్

సైబర్ నేరగాళ్ల  కొత్త మోసం

ఫెస్టివల్ రివార్డ్స్  పేరుతో గాలం

ఆశపడ్డారో ఖేల్ ఖతం

ఆ లింక్ క్లిక్ చేస్తే  మీ డబ్బు మాయం

Rediroff.ru పేరుతో వాట్సాప్ యూజర్లకు లింకులు

న్యూఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ రివార్డ్స్ పేరుతో ఎర

పేరు, వయసు, బ్యాంకు అకౌంట్ వివరాలు అడుగుతుంది

సబ్మిట్ చేశారో అంతే సంగతులు

మనకు తెలియకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ

Rediroff.ru అనే పేరుతో వచ్చే లింక్ క్లిక్ చేయొద్దని సూచన