వాట్సాప్ యూజర్లు  జాగ్రత్త

వాట్సాప్ సపోర్ట్ పేరుతో మోసం

వాట్సాప్ లో బగ్స్, ఇతర సమస్యలను తీర్చడానికి..

కంపెనీ తీసుకొచ్చిన వాట్సాప్ సపోర్ట్ పేరుతో ఫ్రాడ్

నకిలీ వాట్సాప్ సపోర్ట్ అకౌంట్లను క్రియేట్ చేసి యూజర్ల డేటా తస్కరణ

బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న సైబర్ క్రిమినల్స్

వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలన్న బీటా ఇన్ఫో

డిస్కషన్ స్క్రీన్ లో పేరు, చాట్ ఇన్ఫో పక్కన..

వెరిఫైడ్ బ్యాడ్జ్ గ్రీన్ కలర్ లో రైట్ మార్క్ లా కనిపిస్తుంటే సరైన అకౌంట్ అని అర్థం

లేదంటే అది ఫేక్ అకౌంట్ అని గుర్తించాలి